VIDEO: 'పెద్దపులి కదలికపై నిఘా పెట్టాండి'

VIDEO: 'పెద్దపులి కదలికపై నిఘా పెట్టాండి'

కామారెడ్డి: జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి కోసం గత మూడు రోజులుగా ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీం తెప్పించి రెండు డ్రోన్ కెమెరాలతో కదలికలను కనిపెట్టే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నం అయ్యారు. అలాగే పెద్దపులి జాడ కోసం అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దపులి కదలికపై నిఘా పెట్టారు.