రీసర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలి: జేసీ

రీసర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలి: జేసీ

W.G: ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆచంట మండలం వేమవరంలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను ఆయన పరిశీలించారు. రీసర్వేకు మూడు రోజుల ముందుగానే రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎటువంటి తప్పిదాలు జరగకుండా రీసర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.