మెదక్ డివిజనల్ DEEగా రామేశ్వర్ స్వామి బాధ్యతలు

మెదక్ డివిజనల్ DEEగా రామేశ్వర్ స్వామి బాధ్యతలు

MDK: జిల్లా పరిపాలనలో భాగంగా మెదక్ డివిజన్‌కు కొత్త DEEగా రామేశ్వర్ స్వామి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అయన మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, ప్రజలకు సమర్థమైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.