ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించిన కమిషనర్
KRNL: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పథకాల సదవకాశాన్ని పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో సమర్థవంతంగా అమలుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పట్టణ ప్రణాళిక సిబ్బందికి ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సమావేశ భవనంలో ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి అనుమతుల అర్జీలు స్వీకరించారు.