VIDEO: రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

WNP: పెబ్బేరు పట్టణ శివారులోని నేషనల్ హైవే 44 పక్కన సాయిగోపాల్ ఇండస్ట్రీస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి లోపల ఉన్న ధాన్యమంతా కాలిపోయింది. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.