పేదలకే ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

JN : పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గాను ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందిస్తోందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి ఇందిరమ్మ ఇళ్లపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయా పురపాలికలు, మండలాల వారీగా ఎంత మేరకు పూర్తయ్యాయని తెలుసుకున్నారు.