రేపు ప్రొద్దుటూరులో రేపు అత్యవసర సమావేశం

రేపు ప్రొద్దుటూరులో రేపు అత్యవసర సమావేశం

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ బీమునిపల్లె లక్ష్మీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఎజెండాలో 12 ముఖ్యమైన అంశాలున్నాయి అని తెలిపారు. అనంతరం మున్సిపల్ కూరగాయల మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలం, ఇంజినీరింగ్ వర్కులపై సమావేశంలో చర్చించనున్నారు.