KCR నాయకత్వమే శ్రీరామరక్ష: పెద్ది

KCR నాయకత్వమే శ్రీరామరక్ష: పెద్ది

WGL: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండల BRS ముఖ్య నేతల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ... జగిత్యాల సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు అని, ప్రజలంతా తిరిగి KCR నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.