ALERT: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త

ALERT: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త

AP: రాష్ట్రవ్యాప్తంగా చలిపంజా విసురుతోంది. 3 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విశాఖ, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. లంబసింగి, పాడేరు, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడే ఛాన్స్ ఉందని.. ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.