బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలి

బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలి

కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద జరిగే బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలోని ఆర్అండ్‌బి అతిథి గృహంలో వివిధ హోటల్లో యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ముఖ్య అతిథులు విచ్చేస్తారని తెలిపారు.