VIDEO: మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం

VIDEO: మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం

గద్వాల జిల్లాలో మొక్కజొన్న సాగు ఆశించిన స్థాయిలో ఉన్నా, కొనుగోలు కేంద్రాల జాప్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాల భయంతో కల్లాల్లోని పంటను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయిజ, మల్దకల్ మండలాల్లో సుమారు 35 వేల ఎకరాల్లో సాగైన పంటను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.