గుర్తు తెలియని మృతదేహం లభ్యం
NZB: మెండోరా మండలం దూదిగాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని మండల ఎస్సై సుహాసిని శనివారం తెలిపారు. సుమారు 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి బ్లూ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు మెండోరా పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.