ఈ నెల 21, 22న మాస శివరాత్రి ప్రత్యేక పూజలు

ఈ నెల 21, 22న మాస శివరాత్రి ప్రత్యేక పూజలు

PPM: పార్వతీపురం మండలంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21, 22 తేదీల్లో శ్రావణమాస మాసశివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ పాడి తెలిపారు. ఈ మేరకు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించదలచిన భక్తులు తమ పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.