కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుడివాడలో మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష
★ తోట్లవల్లేరులో లబ్థిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ మచిలీపట్నంలో ఫ్రూట్స్ వ్యాపారిపై అతని స్నేహితుడు కత్తితో దాడి
★ నాగాయలంకలో మత్స్యకారులకు బోటు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే మండలి