శిథిల భవనంలోనే విద్యార్థులకు భోజనాలు

శిథిల భవనంలోనే విద్యార్థులకు భోజనాలు

ASR: రాజవొమ్మంగి(M) బోర్నగూడెం ఆశ్రమ పాఠశాలను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు పాఠశాలలోని శిథిలమైన భవనం ఆవరణలో భోజనాలు చేయడాన్ని ఆయన గమనించారు. శిథిల భవనాలను తొలగించేందుకు పలు మార్లు దరఖాస్తు చేసిన ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవని ఉపాధ్యాయులు వారికి విన్నవించారు.