కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండిలా!

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండిలా!

కంటి ఆరోగ్యం కోసం విటమిన్ A ఉన్న క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు, గుడ్డు సొన, డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ వాడేటప్పుడు '20-20-20' రూల్ పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. తరచుగా కనురెప్పలు ఆర్పాలి. రోజుకు 7-8 గంటల నిద్ర పోవాలి. ఎండలో సన్‌గ్లాసెస్ వాడటం తప్పనిసరి.