ఐఎఫ్‌టీయూ నూతన కమిటీ ఎనిక

ఐఎఫ్‌టీయూ నూతన కమిటీ ఎనిక

GDWL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. రాజోలి మండల కేంద్రంలో గురువారం ఐఎఫ్‌టీయూ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు) నూతన కమిటీని ఎన్నుకున్నారు.​ మండల అధ్యక్షుడు భాస్కర్, ​మండల ఉపాధ్యక్షుడు మద్దిలేటి ఎన్నికైనట్ల కార్యకర్తలు పేర్కొన్నారు.