నేడు నియోజకవర్గ స్థాయి సమావేశం: ఎంపీడీవో

ELR: పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఉన్నతాధికారులతో శనివారం కొయ్యలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి నామినేటెడ్ ప్రజా ప్రతినిధులతో పాటు ఏడు మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కావాలన్నారు.