'విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

'విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

WNP: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని డీఎస్పీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు ఏమైనా పట్టుకోవడమే కాదు, సమాజంలో చట్టపరమైన అవగాహన పెంపు, భద్రత వాతావరణం నిర్మాణంలోనూ కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.