హైస్కూల్‌కు 6 సీలింగ్ ప్యాన్‌లు బహుకరణ
కోనసీమ: కాట్రేనికోన వీ.ఎన్.ఎమ్.మొమోరీయల్ హైస్కూల్‌కి ఫ్రెండ్లీ క్లబ్ సభ్యుల సహకారంతో మంగళవారం 6 సీలింగ్ ఫ్యాన్‌లు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రేకపల్లి అంబకి అందజేసారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. హైస్కూల్‌కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్‌లు అందజేశామన్నారు.