ఏఐని గుడ్డిగా నమ్ముతున్నారా?

ఏఐని గుడ్డిగా నమ్ముతున్నారా?

ఏఐ మోడల్స్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తాయని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. యూజర్ ఇష్టాన్ని బట్టి అంగీకరించడం, మెచ్చుకోవడం, ప్రశంసించడం, పొగడటం వంటివి దాదాపు అన్ని మోడల్స్‌లో ఉంటుందని వెల్లడైంది. దీనినే 'సోషల్ సైకోఫాన్సీ' అని పిలుస్తున్నారు. అందుకే ఏఐ ఇచ్చే సమాధానాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.