ప.గో జిల్లా టాప్ న్యూస్@12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్@12PM

సిర్రివారిగూడెంలో ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
దొడ్డిపట్ల గ్రామంలో మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి రామానాయుడు
వాట్సాప్‌లో ధాన్యం అమ్ముకోవచ్చు: మంత్రి నాదెండ్ల
చింతలపూడి పంచాయతీలో జీతాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె