రాక్షస పాలన అంతమోందించటమే కూటమి ధ్యేయం

రాక్షస పాలన అంతమోందించటమే కూటమి ధ్యేయం

తూర్పుగోదావరి: పెద్దాపురం నియోజకవర్గంలో పూర్ణ కల్యాణ మండపంలో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మూడు పార్టీలు కలసి పని చేసి, ఉమ్మడి అభ్యర్థి గా నిర్ణంచిన చినరాజప్ప గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. జగన్ రాక్షస పాలన అంతమొందించటమే కూటమి ధ్యేయమని మూడు పార్టీల నాయకులు తెలిపారు.