ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటన

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. 8:45 గంటలకు రాందాస్ చౌరస్తాలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 9:15 గంటలకు ప్రఖ్యాత ఖిల్లాపై జాతీయ జెండా ఎగురవేస్తారు.