VIDEO: కింగ్ కోఠి ఆసుపత్రిలో మంత్రి అజారుద్దీన్
HYD: కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనారిటీ గురుకుల విద్యార్థులను మంత్రి అజహరుద్దీన్ పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్‌తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వారికి ఆదేశించారు.