మద్యం మత్తులో ఒకరిపై కత్తితో దాడి.. మృతి

మద్యం మత్తులో ఒకరిపై కత్తితో దాడి.. మృతి

MLG: మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడంతో మృతి చెందిన ఘటన కన్నాయిగూడెం మండలం సర్వాయిలో జరిగింది. ఏటూరుకు చెందిన రాజు(36), రంజిత్ ఇరువురు మద్యం మత్తులో శనివారం రాత్రి గొడవ పడ్డారు. క్షణికావేశానికి గురైన రంజిత్ రాజును కత్తితో దాడికి పాల్పడ్డారు. కుటంబ సభ్యులు హుటాహూటిని ఏటూరునాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.