ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలది బహుముఖ పాత్ర

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలది బహుముఖ పాత్ర

VZM: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు బహుముఖ పాత్ర పోషిస్తాయని డిస్ట్రీక్ట్‌ అర్బన్‌ సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బూసాల శ్రీను అన్నారు. మంగళవారం స్థానిక NGO హోంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలని, అందుకే పత్రికలను 4th ఎస్టీట్‌గా చెబుతారని అన్నారు.