దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు  జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులకు భూమిపూజ చేస్తారు. అలాగే కేజీబీవీ పాఠశాల అదనపు వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.