ఎమ్మెల్యేను కలిసిన నూతన మార్కెట్ కమిటీ సభ్యులు

ఎమ్మెల్యేను కలిసిన నూతన మార్కెట్ కమిటీ సభ్యులు

VKB: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని నూతన మార్కెట్ కమిటీ సభ్యులు కలిశారు. శనివారం హైదరాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ ఐయ్యారు. ఈ సంధర్బంగా చైర్మన్‌కు, పాలక వర్గ సభ్యులకు ఎమ్మెల్యే మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు.