విశాఖలో మొదలైన క్రికెట్ సందడి
విశాఖలో క్రికెట్ సందడి మొదలైంది. ఈనెల 6న విశాఖలోని VDCA స్టేడియంలో IND VS SA మధ్య మూడో ODI మ్యాచ జరగనుంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుళ్లా అమ్ముడయ్యాయి. ఇవాళ విశాఖకు ఆటగాళ్లు రానున్నట్లు సమాచారం. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.