జర్నలిస్టుల అక్రిడేషన్‌పై కలెక్టర్ సమావేశం

జర్నలిస్టుల అక్రిడేషన్‌పై కలెక్టర్ సమావేశం

ASF: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కల్పించడంపై కలెక్టర్ కె. హరిత అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కె.హరిత సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కలెక్టర్ హరిత, డీపీఆర్వో సంపత్‌కుమార్‌లకు టి యు డబ్ల్యూ జె(హెచ్) జిల్లా కన్వీనర్ రవి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్‌లో జరిగింది.