VIDEO: తాగునీరు సౌకర్యం కల్పించండి సారూ..!

VIDEO: తాగునీరు సౌకర్యం కల్పించండి సారూ..!

ASR: డుంబ్రిగూడ మండలం పరిధిలోని పోతంగి పంచాయతీలోని ఒంతోడ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం గ్రామానికి వచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప, సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.