'కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ను పర్మినెంట్ చేయాలి'

'కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ను పర్మినెంట్ చేయాలి'

BDK: హైదరాబాదులో ఆదివారం సుందరయ్య నగర్ విజ్ఞాన్ కేంద్రంలో జరుగు ITFU మహాసభకు జిల్లా నాయకత్వం చేరుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 27000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలిని కోరారు.