అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ
BPT: సూర్యలంక సముద్ర తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. తీరం వద్ద రూ.99 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎటువంటి అవకతవకులు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, తీరం వద్ద నిర్మాణం దశలో ఉన్న కట్టడాలను పరిశీలించి, ఉప్పునీటితో క్యూరింగ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.