VIDEO: ఆ అర్హత నారాయణ స్వామికి లేదు: మురళీ

CTR: జీడీనెల్లూరు MLA థామస్‌ను విమర్శించే స్థాయి మాజీ మంత్రి నారాయణ స్వామికి లేదని టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు మోహన్ మురళీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన నియోజకవర్గాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రావెల్‌ను అక్రమంగా తమిళనాడుకు తరలించారని పేర్కొన్నారు.