VIDEO: ఆర్టీసీ డిపోలో మాక్ డ్రిల్ కార్యక్రమం

VIDEO: ఆర్టీసీ డిపోలో మాక్ డ్రిల్ కార్యక్రమం

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బుధవారం మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనుకోకుండా సంభవించే ప్రమాదాలు పట్ల డిపో గ్యారేజీ, ఆవరణలో ఉన్న అగ్నిని ఏ విధంగా వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేలా నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.