'అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం'

'అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం'

HYD: తన వద్దకు వచ్చిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పలువురు ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు ఇచ్చారు. తప్పకుండా పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.