ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి.. ఉరేసుకుని ఆత్మహత్య
MBNR: జిల్లాలో విషాద ఘటన జరిగింది. మాగనూరు మండల కేంద్రానికి చెందిన జీ. శంకర్ (23) తాను ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి కుదరడంతో మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.