రూ.37 లక్షల వ్యయంతో పనులు

రూ.37 లక్షల వ్యయంతో పనులు

RR: గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని పటేల్ నగర్ కాలనీలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులను కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ నిధులు రూ.37 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులు పూర్తయిన తర్వాత కాలనీలో వర్షపు నీటి నిల్వ సమస్య పూర్తిగా తగ్గుతుందన్నారు.