VIDEO: 'కాఫీ పంటను వెంటనే కొనుగోలు చేయాలి'

VIDEO: 'కాఫీ పంటను వెంటనే కొనుగోలు చేయాలి'

ASR: గిరిజన రైతులు పండించిన కాఫీ పంటను వెంటనే జీసీసీ కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా నేత బుజ్జిబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీకేవీధి మండల కేంద్రంలో ఉన్న జీసీసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి కాఫీ పంటను కొనుగోలు చేసే ఆలోచనలో లేదని మండిపడ్డారు.