కార్యకర్తలంతా సైనికుల్లా క్షేత్రస్థాయిలో పని చేయాలి: MLA

NRML: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా క్షేత్రస్థాయిలో పని చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.