నేడు ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమం

నేడు ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమం

PLD: పెదకూరపాడు నియోజకవర్గంలో 'ప్రజల వద్దకు ప్రవీణ్' కార్యక్రమం కొనసాగుతోంది. 64వ రోజు సందర్భంగా శనివారం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కర్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయం కోరింది.