VIDEO: వనదుర్గమ్మకు ద్వాదశి ప్రత్యేక పూజలు

VIDEO: వనదుర్గమ్మకు ద్వాదశి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం ద్వాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణపక్షం భౌమ వాసరే పురస్కరించుకొని దుర్గమ్మకు పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించి మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.