VIDEO: ఫుడ్ పాయిజన్.. ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత

VIDEO: ఫుడ్ పాయిజన్.. ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత

ASF: రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆరుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుడిని కూడా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.