7లక్షల విలువగల ఎరువులు సీజ్

7లక్షల విలువగల ఎరువులు సీజ్

ATP: ధర్మవరంలో శ్రీశిరిడీ సాయిరాం దుకాణాల్లో రైతులకు విక్రయించిన మందుల్లో వ్యత్యాసం ఉన్నట్లు విజిలెన్స్ సంచాలకులు శివకుమార్ (పుంగనూరు), ఎస్ఐ రంజిత్ కుమార్ (ఏలూరు) తనిఖీ చేశారు. రూ. 5,67,800ల విలువచేసే 23.05 మెట్రిక్ టన్నుల ఎరువులు, రూ.92,000ల విలువ చేసే 22 లీటర్ల పురుగుమందులు, రూ.54,300 విలువచేసే 1.52 క్వింటాళ్ల విత్తనాలను సీజ్ చేసి చేశారు.