నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఈనెల 15న జువ్వలదిన్నెకు రానున్న మాజీ సీఎం జగన్
✦ వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పి. రాజాబాబు
✦ ఉదయగిరి ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదంపై మాక్ డ్రిల్
✦ కావలి ఆర్టీసీ డీపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం