VIDEO: ఘనంగా ముగిసిన నౌకాదళ విన్యాసాలు

VIDEO: ఘనంగా ముగిసిన నౌకాదళ విన్యాసాలు

VSP: అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘మిలన్-2026’ విజయవంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ 13వ ఎడిషన్‌లో భారత్‌తో పాటు సుమారు 75 దేశాల ప్రతినిధులు, 42 యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 29 విమానాలు పాల్గొన్నారు. చివరి రోజు స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నిర్వహించిన ముగింపు కార్యక్రమంతో విన్యాసాలు ముగిశాయి.