VIDEO: 'చెత్త రహిత విశాఖ కోసం ముందుకు రావాలి'

VIDEO: 'చెత్త రహిత విశాఖ కోసం ముందుకు రావాలి'

VSP: చెత్త రహిత పాలన సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మధురవాడ సమీపంలోని మిధిలాపురి గ్లోబ్ విద్యా సంస్థలో నిర్వహించిన “చెత్త రహిత పరిపాలన” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జీవీఎంసీ వాహనాలకు అందించాలని సూచించారు.