నేడు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

నేడు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కలెక్టరేట్ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహిస్తున్నట్లు TGEJAC ఛైర్మన్ నరాల వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఉద్యమ కార్యాచరణ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు & పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా జేఏసీ కార్యచరణ సమావేశం జరుగుతుందన్నారు.