కన్హా పంచాయతీ ఏకగ్రీవం
RR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా RR జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థి ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే నందిగామ మండల పరిధిలోని చేగూరు సమీపంలో ఉన్న కన్హా పంచాయతీ ఏకగ్రీవం అయింది. సర్పంచ్ కోసం ఒకరు, 8వార్డుల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.